ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, యానాం
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, 1882 లో 6 పడకల ఆసుపత్రిగా స్థాపించబడింది మరియు ఇది 1948 లో 50 పడకల ఆసుపత్రిగా మరియు 2005 లో 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయబడింది. ఈ ఆసుపత్రి యానం యొక్క పరిసర ప్రాంతాలలో మరియు 20 కిలోమీటర్ల వ్యాసములో సమీపంలోని ఆంధ్రప్రదేశ్ కు కూడా సేవలు అందిస్తోంది. జిల్లాలో 56,769 మంది జనాభా ఉన్నారు.
ఆయుష్మాన్ భారత్ యోజన పథకం (ఎబిపిఎంజెఎవై) వివరాలు
అందుబాటులో ఉన్న సేవలు
సేవలు | ప్రత్యేకతలు |
---|---|
100 పడకలు | వైద్యం |
ఇన్-పేషెంట్ | సాధారణ శస్త్రచికిత్స |
ఔట్ పేషెంట్ | పీడియాట్రిక్స్ |
24 గంటలు అత్యవసర పరిస్థితి | గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్రం |
24 గంటలు ఎక్స్- రే సౌకర్యం | అనెస్తీషియాలజీ |
ఒ.పి.డి. లో ప్రత్యేక క్లినిక్స్ | ఇ.ఎన్.టి. |
బ్లడ్ బ్యాంక్ | డెంటల్ |
24 గంటలు ప్రయోగశాల | ఆర్తో |
రేడియాలజీ | ఫిజియోథెరపీ |
బయో కెమిస్ట్రీ లాబ్ | నేత్ర వైద్య |
ఆపరేషన్ థియేటర్ | టి.బి. (ఛాతీ) |
అల్ట్రాసౌండ్ స్కానర్ | |
సి.టి. స్కాన్ సౌకర్యం |
డిపార్టుమెంటు వైస్ పడకల సౌకర్యం
సి.నెం | డిపార్టుమెంటు | సెన్సస్ బుక్ ప్రకారం | అసలు |
---|---|---|---|
1 | క్యాసువాలిటి | 6 | 6 |
2 | పురుషు ల శస్త్రచికిత్స వార్డ్ | 15 | 11 |
3 | స్త్రీ ల శస్త్రచికిత్స వార్డ్ | 7 | 7 |
4 | ప్రత్యేక వార్డ్ | 3 | 4 |
5 | పోస్ట్ ఆపరేషన్ వార్డ్ | 9 | 5 |
6 | పురుషు ల మెడికల్ వార్డ్ | 15 | 15 |
7 | స్త్రీ ల మెడికల్ వార్డ్ | 12 | 11 |
8 | ఐ.సి.యు. | 4 | 5 |
9 | పీడియాట్రిక్ వార్డ్ | 10 | 8 |
11 | ప్రసూతి వార్డ్ | 11 | 11 |
12 | దంత / ఆర్తో / ఇ.ఎన్.టి. | 3 | 3 |
12 | గైనిక్ వార్డ్ | 5 | 2 |
మొత్తం పడకలు | 100 | 88 |
అంబులెన్సులు లభ్యత
సి.నెం. | వివరణ | వాహన నెం. | స్థితి | వ్యాఖ్యలు |
---|---|---|---|---|
1 | ఫోర్స్ అంబులెన్స్ | పివై01 జి 5189 | రోడ్డు మీద | 108- అంబులెన్స్ |
2 | మహీంద్రా మరియు మహీంద్రా బోలెరో యల్.ఎక్స్. ఎ.సి (ఎన్.ఆర్.హేచ్.ఎం.) | పివై01 జి 5164 | రోడ్డు మీద | డిప్యూటీ డైరెక్టర్ యొక్క వాహనం |
3 | టెంపో ట్రావెలర్ అంబులెన్స్ ఎ.సి (ఎన్.ఆర్.హేచ్.ఎం.) | పివై01 జి 5199 | రోడ్డు మీద | మొబైల్ మెడికల్ యూనిట్ |
4 | స్వరాజ్ మాజ్డా అంబులెన్స్ ట్రామా కేర్ యూనిట్ | పివై01 జి 5166 | రోడ్డు మీద | అంబులెన్స్ |
5 | స్వరాజ్ మజ్దా అంబులెన్స్ ట్రామా కేర్ యూనిట్ | పివై01 జి 5177 | రోడ్డు మీద | అంబులెన్స్ |
6 | మహీంద్రా బొలోరో ట్రక్ (ఎన్.ఆర్.హేచ్.ఎం.) | పివై01 జి 2339 | రోడ్డు మీద | టీకా సంరక్షణ |
7 | సి.ఎస్.ఎస్. ఫండ్స్ కింద టాటా వింగర్ అంబులెన్స్ | పివై01 జి 2769 | రోడ్డు మీద | అంబులెన్స్ |
8 | టాటా స్పోసియో | పివై01 జి 2331 | రోడ్డు మీద | ఆఫీస్ వెహికల్ |
9 | టాటా సుమో అంబులెన్స్ | పివై01 జి 8778 | రోడ్డు మీద | అంబులెన్స్ |
కార్యాలయ చిరునామా:
జైలు వీధి,
యానాం – 533464
ఇమెయిల్ : gh[dot]yanam[at]nic[dot]in
ఫోన్ : +918842321224