ముగించు

విద్య

పాఠశాల విద్య యొక్క డైరెక్టరేట్, ఈ కేంద్రపాలిత ప్రాంత ప్రజలకు అక్షరాస్యత మరియు విద్యను అందించే బాధ్యత, ప్రీ-ప్రైమరీ, ప్రైమరీ, మిడిల్, సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ స్థాయిలలో.

యానం ప్రాంతంలో బోధన సిబ్బంది పంపిణీ:

పోస్ట్ల నామకరణం కేటాయింపులు
ప్రిన్సిపాల్ 1
ఉప ప్రిన్సిపాల్ 1
హెడ్ మాస్టర్ గ్రేడు.I 6
హెడ్ మాస్టర్ గ్రేడు.II 7
లెక్చరర్ 18
లెక్చరర్ (శారీరక విద్య) 1
టీ.జీ.టీ(తెలుగు) 24
టీ.జీ.టీ(హిందీ) 12
టీ.జీ.టీ(అరబిక్) 1
టీ.జీ.టీ 102
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 7
హెడ్ మాస్టర్ (ప్రాథమిక) 12
స్కూల్ లైబ్రేరియన్ 7
పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ టీచర్ 1
కుట్టు ఉపాధ్యాయుడు 3
ఫైన్ ఆర్ట్స్ టీచర్ 4
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు 116
బాలసేవిక 11
కండక్ట్రెస్స్ 12

ఈ ప్రభుత్వ పద్దతి విద్యాసంస్థలకే కాకుండా, 3 – 17 ఏళ్ళ వయస్సులో ఉన్న ఈ కేంద్ర పాలిత ప్రాంతపు పిల్లలందరికి విద్యను అందించటం కోసం ఈ డైరెక్టరేట్ ఆర్ధికంగా వివిధ ప్రైవేట్ విద్యాసంస్థలను గ్రాంట్-ఇన్-ఎయిడ్ ద్వారా అందిస్తుంది.