ముగించు

ఎలా చేరుకోవాలి?

యానం చేరుటకు మార్గాలు

యానం ప్రాంతంలో రైల్వే లైన్ లేదు. 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ (తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్య పట్టణం) సమీప రైల్వే స్టేషన్. దూరంగా తూర్పున. ఇది ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రం మరియు ఓడరేవు పట్టణం మరియు ఇది యానాంకు కలుపబడిన జిల్లా రహదారి ఉంది. రామచంద్రపురం మరియు రాజమండ్రిల పశ్చిమాన మరో రహదారిని యానం అనుసంధానిస్తుంది. ఎఎన్ 214 లోని ఒక కొత్త వంతెన, యదుర్లంక తో యానం కనెక్ట్ అయి, గౌతమి నదిపై నిర్మించబడింది. ఈ వంతెన ఇప్పుడు యానాం చేేేేరుకొనుటకు ప్రధానమైన మార్గం.

యానం కు చేరువలో ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయం రాజమహేంద్రవరం (రాజమండ్రి).

కాకినాడ నుండి చేరుకునే దారి

రాజమహేంద్రవరం (రాజమండ్రి) నుండి చేరుకునే దారి