• సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

అంటువ్యాధి కరోనావైరస్ (కోవిడ్ -19) యానాం హెల్ప్‌లైన్‌ :  + 91-884-2325100

Azadi ka amrit mahotsav banner

యానాం గురించి

యానాం కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకటి. ఇది 870 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గౌతమి నుండి కొరింగా (ఆత్రేయ) నది రెండు భాగాలుగా విడిపోయే ప్రాంతం లో యానాం పట్టణం ఉంది. యానం పట్టణం మరియు ఆరు గ్రామాలతో కూడిన మొత్తం ప్రాంతం స్థానిక పరిపాలనా ప్రయోజనాల కోసం మునిసిపాలిటీగా వ్యవహరిస్తుంది.

2001 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంతం, 30.0 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో 31,362 మంది జనాభా కలిగి ఉంది. ఈ ప్రాంతం తూర్పు మరియు దక్షిణ సరిహద్దులలో గౌతమి గోదావరి నది కలదు. మరియు గౌతమి గోదావరి నది తూర్పు వైపు 14 కిలోమీటర్ల దూరంలో ప్రవహించిన తరువాత బంగాళాఖాతం లో కలుస్తుంది.

జిల్లా కొరకు ఒకేమాటలో

ప్రాంతం: 30 Sq. Km. జనాభా: 55,626
గ్రామాలు: 6 భాష: తెలుగు
వార్డులు: 14 మున్సిపాలిటీలు: 1
K. Kailashnathan, IAS (Rtd.)
శ్రీ కె.కైలాషనాథన్, ఐ.ఏ.ఎస్ (రిటైర్డ్) గౌరవ లెఫ్టినెంట్ గవర్నర్
Shri. N. Rangasamy, Hon'ble Chief Minister
శ్రీ. ఎన్. రంగసామి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు
cs
శ్రీ. డాక్టర్ శరత్ చౌహాన్, ఐ.ఏ.ఎస్. ముఖ్య కార్యదర్శి
DC
శ్రీ. ఏ. కులోత్తుంగన్, ఐ.ఏ.ఎస్. పుదుచ్చేరి జిల్లా కలెక్టరు
mounissamy
శ్రీ ఆర్. మునుస్వామి యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి