ముగించు

ముఖ్య కార్యదర్శి యొక్క ప్రొఫైల్

Rajeevverma

శ్రీ. శ్రీ. రాజీవ్ వర్మ, ఐ.ఏ.ఎస్; పుదుచ్చేరి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి. ఆయన 1992 బ్యాచ్, AGMUT క్యాడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఆయన తన ఎం.టెక్. (ఐ.ఐ.టి)పూర్తి చేశారు. ఆయన ప్రస్తుతం పుదుచ్చేరి ప్రభుత్వ కాన్ఫిడెన్షియల్ అండ్ కేబినెట్ డిపార్ట్మెంట్, హోమ్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వింగ్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, ఎన్ఫోర్స్మెంట్ సెల్ మరియు విజిలెన్స్ డిపార్ట్మెంట్ లకు అధిపతి గా ఉన్నారు.

సంప్రదింపు వివరాలు
కార్యాలయం : +91-413-2334145, +91-413-2335512
ఫాక్స్ : +91-413-2337575
ఈమైల్ : cs[dot]pon[at]nic[dot]in