ముగించు

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల

 కళాశాల గురించి

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పాలిటెక్నిక్ అడ్మినిస్ట్రేషన్ భవనం

1996 లో పాండిచ్చేరి నుండి 840 కిలోమీటర్ల దూరంలో ఉన్న యానం విధ్యార్ధులకు సాంకేతిక విద్యను అందించడానికి ఎ.ఐ.సి.టి.ఇ. యొక్క ఆమోదంతో 1996 లో స్థాపించబడింది. రెండు డిప్లొమా విభాగములు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ ఇంజనీరింగ్(విద్యార్ధిని విద్యార్దుల తో) విద్యా  కళాశాల పూర్తిగా పుదుచ్చేరి ప్రభుత్వంచే నిధులు సమకూర్చబడుతుంది మరియు పిప్మెట్ చే పాలించబడుతుంది.

పుదుచ్చేరి ప్రాంతం నుండి 10 వ, 12 వ / ఐ.టి.ఐ. లలో ఉత్తీర్ణత సాదించిన విధ్యార్దులకు పై రెండు విభాగాలలో రెగ్యులర్  మూడు సంవత్సరాల డిప్లొమా ప్రోగ్రామ్లను అందిస్తుంది. మిగిలిన సీట్లులను ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులతో భర్తిచేయబడుతుంది

విజన్

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యొక్క జ్ఞానం, వైఖరి మరియు నైపుణ్యాలను అందించే సంస్ధ,   యువతకు ఇంజనీరింగ్ విద్య మరియు పరిశోధన

మిషన్

యువ తరానికి ఇంజనీరింగ్ నైపుణ్యం సంభావ్యతను గుర్తించడం, ఆవిష్కరణ కోసం అన్వేషణకు మరియు వ్యవస్థాపకతకు ప్రేరణని పెంపొందిస్తుంది.

చిరునామా

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల,
ద్రాక్షారామ రోడ్,
యానాం.
ఫోన్: +91-884-2321630