రెవెన్యూ
రెవెన్యూ, సర్వే యూనిట్, ఎక్సైజ్ విభాగాలను కలిగి ఉన్న రెవిన్యూ విభాగం,కేంద్రపాలిత ప్రాంతంలోని నాలుగు ప్రాంతాలలో ఒకటి గా ఉన్న, యానాం ప్రాంతం ప్రజలకు విలువైన సేవలను అందిస్తుంది. ఈ క్రింద సూచించిన విధంగా వివిధ రకాల సమయ పరిధి సేవలను అందించడానికి బాధ్యత వహిస్తుంది:-
- క్రింది సర్టిఫికేట్లను జారీచేయుట:
- జాతీయత
- జాతి
- నివాసం
- స్తోమత
- ఆదాయం వగైరా.
- పట్టా బదిలీ / మ్యుటేషన్.
- సర్వే, కొలత మరియు భూమి యొక్క సెటిల్మెంట్.
- గృహ స్థల పట్టా కేటాయింపు.
- నిర్దిష్ట వృత్తికి లైసెన్స్ జారీ
- సినిమా థియేటర్లకు లైసెన్స్
- పాన్ బ్రోకర్ యొక్క లైసెన్స్
- ఆయుధ చట్టం కింద లైసెన్స్.
- లైసెన్స్ / పేలుడు చట్టం కింద ఎన్.ఓ.సీ. వగైరా.
అంతేకాకుండా, కరువు, వరద, తుఫాను, అగ్ని మొదలైన సహజ విపత్తుల కాలంలో ఉపశమనం / రక్షణను అందించడానికి రెవెన్యూ శాఖ వెళుతుంది.