సహాయ కేంద్రం
యానాం లోని పరిపాలనాధికారి వారి కార్యాలయం అధీనం లొ ఎల్ల వేళలా పనిచేసే టోల్ ఫ్రీ నంబరు…1800-425-2303
దేశవ్యాప్తంగా కొన్ని ఇతర ఉపయోగకరమైన హెల్ప్లైన్లు
వివరణ | సంఖ్య |
---|---|
పుదుచ్చేరి స్టేట్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ – యానాం | 18004251085 |
పుదుచ్చేరి స్టేట్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ – మహె | 18004251084 |
పుదుచ్చేరి స్టేట్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ – కారైకాల్ | 18004251083 |
పుదుచ్చేరి స్టేట్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ – పుదుచ్చేరి | 18004251082 |
విద్యుత్ | 1912 |
రాబడి & విపత్తు నిర్వహణ | 1070 & 1077 |
ఆరోగ్యం | 108 |
జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ | 1800114000 |
పోలీస్ క్రైమ్ / యాంటీ టెర్రర్ | 1090 |
క్రైమ్ – పుదుచ్చేరి | 1031 |
ట్రాఫిక్ | 1073 |
మహిళా ఫిర్యాదులు | 1091 |
తీర | 1093 |
పాస్‌పోర్ట్ కస్టమర్ | 18002581800 |
పి.యమ్.ఆర్.వై | 1800117788 |
నిర్భయ | 18001801111 |
డిజిటల్ కేబుల్ TV | 18001804343 |
కమ్యూనిటీ రేడియో ఫెసిలిటేషన్ సెంటర్ | 1800116346 |
వ్యవసాయం కిసాన్ కాల్ సెంటర్ | 18001801551 |
ఐ.ఆర్.టి.సి. | 1800111139 |
ఐ.యమ్.డి (IMD) వెబ్ లో వాతావరణం | 18001801717 |
ఇండియన్ స్పీడ్ పోస్ట్ | 1800119888 |
అవినీతి వ్యతిరేకత | 1031 |
అత్యవసర రిలీఫ్ సెంటర్ నేషనల్ హైవే | 1033 |
రాష్ట్ర స్థాయి ఆరోగ్యం | 104 |
యాంటీ పాయిజన్ | 1066 |
సహజ విపత్తుల కోసం సెంట్రల్ రిలీఫ్ కమీషనర్ | 1070 |
ఎయిర్ యాక్సిడెంట్ | 1071 |
రైలు ప్రమాదం | 1072 |
రోడ్డు ప్రమాదం | 1073 |
భూకంపం | 1092 |
ప్రకృతి వైపరీత్యం | 1096 |
ఎయిడ్స్ | 1097 |
కేంద్ర ప్రమాద మరియు ట్రామా సేవలు | 1099 |
యాంటీ ర్యాగింగ్ | 18001805522 |