ముగించు

ముఖ్య కార్యదర్శి యొక్క ప్రొఫైల్

cs

శ్రీ. డాక్టర్ శరత్ చౌహాన్, ఏ.జీ .ఎమ్. యు. టి. కేడర్ నుండి 1994 బ్యాచ్‌కి చెందిన ఐ.ఏ.ఎస్. అధికారి. అతను ఎం.కే.సి.జీ  మెడికల్ కాలేజ్, బెర్హంపూర్ విశ్వవిద్యాలయం, ఒడిషా నుండి ఎం.బి.బి.ఎస్. డిగ్రీని మరియు యూ.కే. లోని సస్సెక్స్ విశ్వవిద్యాలయంలో పాలన మరియు అభివృద్ధిలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.. ఆయన ప్రస్తుతం పుదుచ్చేరి ప్రభుత్వ కాన్ఫిడెన్షియల్ అండ్ కేబినెట్ డిపార్ట్మెంట్, హోమ్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వింగ్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, ఎన్ఫోర్స్మెంట్ సెల్ మరియు విజిలెన్స్ డిపార్ట్మెంట్ లకు అధిపతి గా ఉన్నారు.

సంప్రదింపు వివరాలు
కార్యాలయం : +91-413-2334145, +91-413-2335512
ఫాక్స్ : +91-413-2337575
ఈమైల్ : cs[at]py[dot]gov[dot]in