ముగించు

ఆరోగ్య శాఖ

ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, యానాం

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, 1882 లో 6 పడకల ఆసుపత్రిగా స్థాపించబడింది మరియు ఇది 1948 లో 50 పడకల ఆసుపత్రిగా మరియు 2005 లో 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయబడింది. ఈ ఆసుపత్రి యానం యొక్క పరిసర ప్రాంతాలలో మరియు 20 కిలోమీటర్ల వ్యాసములో సమీపంలోని ఆంధ్రప్రదేశ్ కు కూడా సేవలు అందిస్తోంది. జిల్లాలో 56,769 మంది జనాభా ఉన్నారు.

ఆయుష్మాన్ భారత్ యోజన పథకం (ఎబిపిఎంజెఎవై) వివరాలు

2019 వార్షిక నివేదిక

అందుబాటులో ఉన్న సేవలు

సేవలు ప్రత్యేకతలు
100 పడకలు వైద్యం
ఇన్-పేషెంట్ సాధారణ శస్త్రచికిత్స
ఔట్ పేషెంట్ పీడియాట్రిక్స్
24 గంటలు అత్యవసర పరిస్థితి గైనకాలజీ మరియు ప్రసూతి శాస్త్రం
24 గంటలు ఎక్స్- రే సౌకర్యం అనెస్తీషియాలజీ
ఒ.పి.డి. లో ప్రత్యేక క్లినిక్స్ ఇ.ఎన్.టి.
బ్లడ్ బ్యాంక్ డెంటల్
24 గంటలు ప్రయోగశాల ఆర్తో
రేడియాలజీ ఫిజియోథెరపీ
బయో కెమిస్ట్రీ లాబ్ నేత్ర వైద్య
ఆపరేషన్ థియేటర్ టి.బి. (ఛాతీ)
అల్ట్రాసౌండ్ స్కానర్
సి.టి. స్కాన్ సౌకర్యం

డిపార్టుమెంటు వైస్ పడకల సౌకర్యం

సి.నెం డిపార్టుమెంటు సెన్సస్ బుక్ ప్రకారం అసలు
1 క్యాసువాలిటి 6 6
2 పురుషు ల శస్త్రచికిత్స వార్డ్ 15 11
3 స్త్రీ ల శస్త్రచికిత్స వార్డ్ 7 7
4 ప్రత్యేక వార్డ్ 3 4
5 పోస్ట్ ఆపరేషన్ వార్డ్ 9 5
6 పురుషు ల మెడికల్ వార్డ్ 15 15
7 స్త్రీ ల మెడికల్ వార్డ్ 12 11
8 ఐ.సి.యు. 4 5
9 పీడియాట్రిక్ వార్డ్ 10 8
11 ప్రసూతి వార్డ్ 11 11
12 దంత / ఆర్తో / ఇ.ఎన్.టి. 3 3
12 గైనిక్ వార్డ్ 5 2
మొత్తం పడకలు 100 88

అంబులెన్సులు లభ్యత

సి.నెం. వివరణ వాహన నెం. స్థితి వ్యాఖ్యలు
1 ఫోర్స్ అంబులెన్స్ పివై01 జి 5189 రోడ్డు మీద 108- అంబులెన్స్
2 మహీంద్రా మరియు మహీంద్రా బోలెరో యల్.ఎక్స్.  ఎ.సి (ఎన్.ఆర్.హేచ్.ఎం.) పివై01 జి 5164 రోడ్డు మీద డిప్యూటీ డైరెక్టర్ యొక్క వాహనం
3 టెంపో ట్రావెలర్ అంబులెన్స్ ఎ.సి (ఎన్.ఆర్.హేచ్.ఎం.) పివై01 జి 5199 రోడ్డు మీద మొబైల్ మెడికల్ యూనిట్
4 స్వరాజ్ మాజ్డా అంబులెన్స్ ట్రామా కేర్ యూనిట్ పివై01 జి 5166 రోడ్డు మీద అంబులెన్స్
5 స్వరాజ్ మజ్దా అంబులెన్స్ ట్రామా కేర్ యూనిట్ పివై01 జి 5177 రోడ్డు మీద అంబులెన్స్
6 మహీంద్రా బొలోరో ట్రక్ (ఎన్.ఆర్.హేచ్.ఎం.) పివై01 జి 2339 రోడ్డు మీద టీకా సంరక్షణ
7 సి.ఎస్.ఎస్. ఫండ్స్ కింద టాటా వింగర్ అంబులెన్స్ పివై01 జి 2769 రోడ్డు మీద అంబులెన్స్
8 టాటా స్పోసియో పివై01 జి 2331 రోడ్డు మీద ఆఫీస్ వెహికల్
9 టాటా సుమో అంబులెన్స్ పివై01 జి 8778 రోడ్డు మీద అంబులెన్స్

 

కార్యాలయ చిరునామా:
జైలు వీధి,
యానాం – 533464

ఇమెయిల్ : gh[dot]yanam[at]nic[dot]in
ఫోన్            : +918842321224