ముగించు

ప్రకటనలు

ప్రకటనలు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు:నేటివిటీ సర్టిఫికేట్ జారీ కోసం 26/12/2024 02/01/2025 చూడు (213 KB)
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు: ఎల్‌జిఆర్ పట్టా బదిలీకి- అభ్యంతరాలు ఏమైనా ఉంటే కోరవచ్చు 24/12/2024 02/01/2025 చూడు (165 KB)
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు: ఎల్‌జిఆర్ పట్టా బదిలీకి- అభ్యంతరాలు ఏమైనా ఉంటే కోరవచ్చు 23/12/2024 31/12/2024 చూడు (170 KB)
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు: ఎల్‌.జి.ఆర్. పట్టా బదిలీకి- అభ్యంతరాలు ఏమైనా ఉంటే కోరవచ్చు 18/12/2024 27/12/2024 చూడు (170 KB)
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు:చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్ విచారణ నివేదిక జారీ-అభ్యంతరాలుంటే 7 రోజుల్లోగా తెలియజేయాలని కోరారు 12/12/2024 20/12/2024 చూడు (2 MB)
ఎ. డి.డబ్ల్యు. & ఎస్.టి.డబ్ల్యు.,యానాం:నోటీసు: పేద షెడ్యూల్డ్ కులాల వధువు వివాహాన్ని నిర్వహించడానికి ఆర్థిక సహాయం మంజూరు 11/12/2024 16/12/2024 చూడు (481 KB)
ఎ. డి.డబ్ల్యు. & ఎస్.టి.డబ్ల్యు.,యానాం:నోటీసు-అర్హులైన షెడ్యూల్డ్ కులం/షెడ్యూల్డ్ తెగ విద్యార్థులకు పూర్తి ఫీజుల మంజూరు 06/12/2024 13/12/2024 చూడు (697 KB)
ఎ. డి.డబ్ల్యు. & ఎస్.టి.డబ్ల్యు.,యానాం:నోటీసు:యానాం ప్రాంతంలో (పునరుద్ధరణ కేసులు) దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేద షెడ్యూల్డ్ కులాల రోగులకు ఆర్థిక సహాయం మంజూరు 05/12/2024 12/12/2024 చూడు (5 MB)
ఎ. డి.డబ్ల్యు. & ఎస్.టి.డబ్ల్యు.,యానాం:నోటీసు:యానాం ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించడానికి మరణించిన పేద షెడ్యూల్డ్ కులాల ప్రజల కుటుంబానికి ఆర్థిక సహాయం మంజూరు 27/11/2024 07/12/2024 చూడు (597 KB)
ప్రాంతీయ నిర్వాహకుడి కార్యాలయం, యానాం: ఇ-ప్రొక్యూర్‌మెంట్ షార్ట్ టెండర్ నోటీసు : 21వ యానాం పీపుల్స్ కల్చరల్ ఫెస్టివల్-2025 వేడుకలకు సంబంధించి ప్రోగ్రామ్‌లు/ మెటీరియల్స్ సరఫరాదారులను నిర్వహించడానికి ఇ-టెండర్‌ను ఆహ్వానించడం 26/11/2024 04/12/2024 చూడు (144 KB)