ముగించు

ప్రకటనలు

Filter Past ప్రకటనలు

To
ప్రకటనలు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు: ఇ.డబ్యు.ఎస్. సర్టిఫికేట్ జారీ కోసం దరఖాస్తు-అభ్యంతరాలుంటే 10 రోజుల్లోగా తెలియజేయాలని కోరారు 07/07/2026 20/07/2026 చూడు (212 KB)
ఎ. డి.డబ్ల్యు. & ఎస్.టి.డబ్ల్యు.,యానాం: ఆది ద్రావిడ మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖ ద్వారా వివిధ పథకాల అమలు – ప్రకటన: పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం (యానాం ప్రాంతం)లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు ఇతర కులాల వారిని వివాహం చేసుకున్న జంటలకు 13/07/2026 17/07/2026 చూడు (494 KB)
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు:చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్ విచారణ నివేదిక జారీ-అభ్యంతరాలుంటే 7 రోజుల్లోగా తెలియజేయాలని కోరారు 07/07/2026 15/07/2026 చూడు (442 KB)
ఎ. డి.డబ్ల్యు,ఎస్.టి.బ్ల్యు- ఆది ద్రావిడర్ వెఫ్లేర్ & ఎస్.టి వెల్ఫేర్ ద్వారా వివిధ పథకాల అమలు శాఖ, యానాం – 2026-27 సంవత్సరానికి యానాం ప్రాంతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పేద షెడ్యూల్డ్ కుల రోగులకు ఆర్థిక సహాయం (పునరుద్ధరణ కేసులు) 08/07/2026 14/07/2026 చూడు (2 MB)
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు: ఇ.డబ్యు.ఎస్. సర్టిఫికేట్ జారీ కోసం దరఖాస్తు-అభ్యంతరాలుంటే 10 రోజుల్లోగా తెలియజేయాలని కోరారు 25/06/2026 10/07/2026 చూడు (159 KB)
ఎ. డి.డబ్ల్యు. & ఎస్.టి.డబ్ల్యు.,యానాం:నోటీసు: యానాం ప్రాంతంలోని పేద షెడ్యూల్డ్ కులాల గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలకు (ప్రసవానంతర) ఆర్థిక సహాయం మంజూరు 29/06/2026 09/07/2026 చూడు (439 KB)
ఎ. డి.డబ్ల్యు. & ఎస్.టి.డబ్ల్యు.,యానాం:నోటీసు: యానాం ప్రాంతంలోని పేద షెడ్యూల్డ్ కులాల గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలకు (ప్రసవ పూర్వ) ఆర్థిక సహాయం మంజూరు చేయడం. 29/06/2026 09/07/2026 చూడు (694 KB)
ఎ. డి.డబ్ల్యు. & ఎస్.టి.డబ్ల్యు. యానాం: నోటీసు – 2026-27 సంవత్సరానికి గాను, యానాం ప్రాంతంలో మరణించిన పేద షెడ్యూల్డ్ కులాల వారి కుటుంబాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక సహాయం మంజూరు చేయడం గురించి. 02/07/2026 07/07/2026 చూడు (671 KB)
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు:చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్ విచారణ నివేదిక జారీ-అభ్యంతరాలుంటే 7 రోజుల్లోగా తెలియజేయాలని కోరారు 25/06/2026 04/07/2026 చూడు (950 KB)
ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం, రవాణా విభాగం, యానాం -ఐ.డి. గమనిక- ప్రముఖులు/అధికారుల సందర్శన సమయంలో వాహనాల ఉపయోగం కోసం మోటారు వాహనాలను అద్దెకు తీసుకోవడానికి 14/03/2026 30/06/2026 చూడు (312 KB)