ముగించు

జనన ధృవీకరణ పత్రం

జనన ధృవీకరణ పత్రం పొందటానికి, యానం మునిసిపాలిటీ లేదా సాధారణ సేవా కేంద్రం లో దరఖాస్తు చేయాలి. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ సౌకర్యం లేదు.

యానాం మున్సిపాలిటీ

త్యాగరాజా స్ట్రీట్, యానం
ప్రాంతము : యానాం మున్సిపాలిటీ | నగరం : యానాం | పిన్ కోడ్ : 533464
ఫోన్ : +91-886-2321268 | మొబైల్ : +91-9440610358 | ఇమెయిల్ : munci[dot]yanam[at]nic[dot]in