ముగించు

నివాస ధృవపత్రం

నివాస ధృవపత్రం పొందటానికి మినీ సివిల్ స్టేషన్ లో ఉన్న డిప్యూటీ తెహిల్దార్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. ఏ ఆన్లైన్ సదుపాయం అందుబాటులో లేదు.

డిప్యూటీ తెహసిల్దార్ (రెవిన్యూ) కార్యాలయం

మినీ సివిల్ స్టేషన్, యానం
ప్రాంతము : డిప్యూటీ తెహసిల్దార్ (రెవిన్యూ) కార్యాలయం | నగరం : యానాం | పిన్ కోడ్ : 533464
ఫోన్ : +91-886-2325124 | మొబైల్ : +91-9446991225 | ఇమెయిల్ : dcrev[dot]yanam[at]nic[dot]in