ముగించు

వైకల్యం కమిషన్

వైద్య శిబిరాలు సాధారణం గా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, యానం లో జరుగుతాయి. దీనిలో, పాండిచేరి నుండి వచ్చిన వైద్య నిపుణులు దరఖాస్తుదారులకు వైకల్యం సర్టిఫికేట్లను జారీ చేస్తారు. శిబిరాల తేదీలు మరియు సమయం గురించి స్థానిక వార్తా పత్రికలు మరియు కేబుల్ టీవీ వంటి ఇతర మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయబడుతుంది.

ప్రాంతీయ పాలనాధికారి కార్యాలయం

యానాం
ప్రాంతము : ప్రాంతీయ పాలనాధికారి కార్యాలయం | నగరం : యానాం | పిన్ కోడ్ : 533464
ఫోన్ : +91-886-2325101 | మొబైల్ : +91-9440204797 | ఇమెయిల్ : ra[dot]yanam[at]nic[dot]in