ముగించు

ప్రకటనలు

ప్రకటనలు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు
జిల్లా పరిశ్రమల కేంద్రం, ప్రాంతీయ డివిజన్ యానాం:- ఇన్ ప్లాంట్ శిక్షణ ద్వారా శిక్షణ కోసం యువతీ, యువకుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి 16/09/2026 09/10/2026 చూడు (213 KB)
వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ,యానాం: నోటీసు:-ఖరీఫ్-2025-26 వరి సాగు కోసం సామాజిక తనిఖీ కోసం ఎస్సీ రైతుల జాబితా 16/09/2026 30/09/2026 చూడు (3 MB)
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు:చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్ విచారణ నివేదిక జారీ-అభ్యంతరాలుంటే 7 రోజుల్లోగా తెలియజేయాలని కోరారు 17/09/2026 25/09/2026 చూడు (268 KB)
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు: ఇ.డబ్యు.ఎస్. సర్టిఫికేట్ జారీ కోసం దరఖాస్తు-అభ్యంతరాలుంటే 10 రోజుల్లోగా తెలియజేయాలని కోరారు 10/09/2026 24/09/2026 చూడు (270 KB)
ఉప -తాలూక కార్యాలయం, యానాం-నోటీసు:చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్ విచారణ నివేదిక జారీ-అభ్యంతరాలుంటే 7 రోజుల్లోగా తెలియజేయాలని కోరారు 09/09/2026 27/09/2026 చూడు (418 KB)
రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ, ఉప-తాలూకా కార్యాలయం, యానాం:-ప్రకటన: ఎల్.జి.ఆర్ గృహ స్థల బదిలీ — ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయగలరు 09/09/2026 24/09/2026 చూడు (154 KB)
పుదుచ్చేరి ప్రభుత్వం మత్స్య శాఖ, యానాం:-నగదు అవార్డుల విద్యార్థుల జాబితా 04/09/2026 30/09/2026 చూడు (164 KB)
యానాం మున్సిపాలిటీ:- ప్రకటన: “ప్రధానమంత్రి స్వనిధి” పథకం కింద అర్హులైన వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించబడుతుంది. 02/09/2026 30/09/2026 చూడు (145 KB)
రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ, ఉప-తాలూకా కార్యాలయం, యానాం:ప్రజా ప్రకటన:- రెవెన్యూ ధృవీకరణ పత్రాలు మరియు ఇతర సేవలను పొందడం కోసం ఆన్‌లైన్ సేవా పోర్టల్ ప్రారంభం 17/08/2026 31/12/2026 చూడు (571 KB)
యానాం పాలనినింగ్ అథారిటీ-పబ్లిక్ నోటీసు: “యానాం ప్లానింగ్ ఏరియా కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక-2041” 12/03/2026 31/12/2026 చూడు (2 MB)
ప్రాచీన దస్తావేజులు